హైదరాబాద్
హైకోర్టుకు హాజరైన మంత్రి పొన్నాల
హైదరాబాద్: మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈరోజు హైకోర్టుకు హజరయ్యారు. జనగామ శాసనసభ స్థానం ఎన్నికల ఓట్ట రీకౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయన న్యాయస్థానానకి వచ్చారు. పొన్నాల ఎంపిక చెల్లదంటూ కొమ్మూరి ప్రతాపరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2009…
