Wednesday, 4 November 2026

హైకోర్టుకు హాజరైన మంత్రి పొన్నాల

హైదరాబాద్‌: మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈరోజు హైకోర్టుకు హజరయ్యారు. జనగామ శాసనసభ స్థానం ఎన్నికల ఓట్ట రీకౌంటింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఆయన న్యాయస్థానానకి వచ్చారు. పొన్నాల ఎంపిక చెల్లదంటూ కొమ్మూరి ప్రతాపరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2009 శాసనసభ ఎన్నికల్లో 236 ఓట్లతో పొన్నాల గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *