Tuesday, 3 November 2026

హోంమంత్రితో డీజీపీ భేటీ

హైదరాబాద్

హోంమంత్రితో డీజీపీ భేటీ

హైదరాబాద్‌: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ అయ్యారు. హోంమంత్రి నివాసంలో వారు సమావేశమై శాంతి భధ్రతలతోపాటు ఇతర కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.