Tuesday, 3 November 2026

హోంమంత్రితో డీజీపీ భేటీ

హైదరాబాద్‌: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ అయ్యారు. హోంమంత్రి
నివాసంలో వారు సమావేశమై శాంతి భధ్రతలతోపాటు ఇతర కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *