Tuesday, 3 November 2026

హోంమంత్రిని కలిసిన గద్దర్‌

హైదరాబాద్

హోంమంత్రిని కలిసిన గద్దర్‌, చుక్కారామయ్య

హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం తల పెట్టనున్న సమరదీక్షకు అనుమతినివ్వాలని కోరుతూ గద్దర్‌, చుక్కారామయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, డా, కిషన్‌ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. ఇందుకు స్పందించిన ఆమె పోలీస్‌ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమరదీక్షకు…