జిల్లా వార్తలు
1న ఉద్యోగుల విధుల బహిష్కరణ
నిజామాబాద్, అక్టోబర్ 26 : నవంబర్ ఒకటిన ఉద్యోగులు విధులు బహిష్కరించి సహాయ నిరాకరణ పాటిస్తారని టిఎన్‌జివోస్ జిల్లా అధ్యక్షుడు గంగారాం తెలిపారు. అదే రోజు వేయ్యి మంది ఉద్యోగులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు. ఉద్యోగులపై వేసిన కేసులు ఎత్తివేయాలని…
