హైదరాబాద్
10న హస్తినకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈనెల 10న ఢిల్లీకి బాటపట్టనున్నారు. ఇవాళ వారు తెలంగాణ అంశంపై చర్చించేందుకు సమావేశమయ్యారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు వారు ఢిల్లీ వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు…
