Friday, 6 November 2026

10వ తరగతి విద్యార్థులకు స్పెషల్‌ టెస్టుల నిర్వహణ

జిల్లా వార్తలు

10వ తరగతి విద్యార్థులకు స్పెషల్‌ టెస్టుల నిర్వహణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11: జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థుల కొరకు జిల్లా విద్యాశాఖ 2012-13 సంవత్సరానికి గాను మూడు, నాలుగు స్పెషల్‌ టెస్టులను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసచారీ ఒక ప్రకటనలో తెలిపారు.…