సీమాంధ్ర
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల, జూన్ 30 : ఆషాఢశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో భక్తుల రద్దీ అధికమైందని అధికారులు తెలిపారు. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. భక్తుల రాకతో 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వేంకటేశ్వరస్వామికి ప్రీతికరమైన శనివారం…
