ఆదిలాబాద్
1068వ రోజుకు చేరిన దీక్షలు
ఆదిలాబాద్, డిసెంబర్ 6 : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాల్సిన కేంద్రం అఖిల పక్షం సమావేశం వేదిక మరింత జాప్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఐకాస నేతలు ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆదిలాబాద్లో చేపట్టిన రిలే దీక్షలు గురువారం…
