హైదరాబాద్
11 నుంచి ఓయూ ఎమ్మెస్సీ పరీక్షలు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఎమ్మెస్సీ పరీక్షలు ఈ నెల 11 నుంచి జరగనున్నట్లు అధికారులు తెలియజేశారు. మూడో సెమిస్టర్ పరీక్షలు 11 నుంచి, మొదటి సెమిస్టర్ పరీక్షలు 12 నుంచి ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు. మంగళవారం…
