Tuesday, 3 November 2026

11 నుంచి ఓయూ ఎమ్మెస్సీ పరీక్షలు

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఎమ్మెస్సీ పరీక్షలు ఈ నెల 11 నుంచి జరగనున్నట్లు అధికారులు తెలియజేశారు. మూడో సెమిస్టర్‌ పరీక్షలు 11 నుంచి, మొదటి సెమిస్టర్‌ పరీక్షలు 12 నుంచి ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు. మంగళవారం ఓ పత్రికలో ఎమ్మెస్సీ పరీక్షలు డిసెంబర్‌ 14 నుంచి ప్రారంభం అవుతాయని వచ్చిన వార్త తప్పు అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *