Tuesday, 3 November 2026

ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.9 అడుగులు

సీమాంధ్ర

ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.9 అడుగులు

విజయవాడ,(జనంసాక్షి): రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణనదిలో వరద ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద శనివారం నీటిమట్టం 11.9 అడుగులకు చేరుకుంది. అయితే కృష్ణ నదిలో పూర్తి స్థాయి నీటి మట్టం 12 అడుగులు. దాంతో అధికారులు…