జిల్లా వార్తలు
125 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
వరంగల్, అక్టోబర్ 29 : ఖరీఫ్‌లో రైతుల నుండి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయ్యడానికి 125 కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మార్కెటింగ్ శాఖ…
