Tuesday, 3 November 2026

సౌది నుంచి తిరిగొచ్చిన కార్మికులు 1.34 లక్షలు

వార్తలు

సౌది నుంచి తిరిగొచ్చిన కార్మికులు 1.34 లక్షలు

న్యూఢిల్లీ : సౌదిఅరేబియా నుంచి ఇప్పటికి 1.34 లక్షల మంది భారతీయ కార్మికులు స్వదేశానికి తిరిగివచ్చారని కేంద్ర సమాచార ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్‌ రవి తెలిపారు. సౌదిలోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ,భారత్‌కు చెందిన కార్మికులు…