Tuesday, 3 November 2026

సౌది నుంచి తిరిగొచ్చిన కార్మికులు 1.34 లక్షలు

న్యూఢిల్లీ : సౌదిఅరేబియా నుంచి ఇప్పటికి 1.34 లక్షల మంది భారతీయ కార్మికులు స్వదేశానికి తిరిగివచ్చారని కేంద్ర సమాచార ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్‌ రవి తెలిపారు. సౌదిలోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ,భారత్‌కు చెందిన కార్మికులు అక్కడ ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంగళవారం ఇక్కడ చెప్పారు. స్థానికులకు ఉద్యోగవకాశాలు పెంచేందుకు సౌధి ప్రభుత్వం కొత్త కార్మిక చట్టం నితాకత్‌ను తెచ్చిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *