సీమాంధ్ర
ఆకివీడులో రూ. 13.50లక్షల స్వాధీనం
ఆకివీడు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఉప్పుటేరు వద్ద ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు చేసిన తనిఖీల్లో రూ. 13.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై యార్లగడ్డ రవికుమార్ ఇచ్చిన వివరాల మేరకు కృష్టాజిల్లా…
