జాతీయం
14,500 మందిని రక్షించాం:మనీష్ తివారి
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఛార్నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన వారిలో ఇప్పటి వరకు 14,500 మందిని రక్షించామని కేంద్ర మంతి మనీష్తివారి తెలిపారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ఇప్పటికే రూ. 145 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. సైన్యం, ప్రైవేట్ హెలికాప్టర్ల సహాయంతో…
