హైదరాబాద్
15 నుంచి పెట్రోలియం డీలర్ల ఆందోళన బాట
హైదరాబాద్: హైదరాబాద్‌లో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియమ్ డీలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెట్రోలియం డీలర్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అపూర్వ చంద్ర కమిటీ నివేదిక అమలు చేయాలని ఈ నెల 15 నుంచి పెట్రోలియం డీలర్లు…
