Wednesday, 4 November 2026

15 మంది ట్రైనీ ఎస్సైలకు వైద్య పరీక్షలు

తెలంగాణ

15 మంది ట్రైనీ ఎస్సైలకు వైద్య పరీక్షలు

హైదరాబాద్‌ : నగర శివారు బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీ నుంచి సుమారు 15 మంది ట్రైనీ ఎస్సైలు నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రిలో గొంతు నొప్పికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అకాడమీలో సౌకర్యాలు సరిగాలేక, అశుభ్రత వల్ల గొంతు…