ఖమ్మం
15 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఖమ్మం : మావోయిస్టులకు జిల్లాలో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందిజ. కొత్తగూడెంలో జిల్లా ఎస్సీ ఎదుట 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన అగ్రనేత ,సౌత్ బస్తర్ డివిజన్ కార్యదర్శి చంద్రన్న ఆయన…
