కరీంనగర్
డ్రైనేజీసమస్య, రోడ్డు విస్తరణ గురించి రాస్తారోకో
గొల్లపెల్లి , జూన్11 (జనంసాక్షి): మండలంలోని రాఘవపట్నం లో డ్రైనేజ్‌మరియు రోడ్డువెడల్పు గురించి 15 మహిళా సంఘాలు దాదాపు 200 మంది మహళలు గొల్లపెల్లి ఎంఆర్వోకు గత 15 రోజుల ముందు వినతిపత్రాన్ని అందజేశారు. ఎంఆర్వో యం.శంకర్ గ్రామంలోకి…
