Thursday, 5 November 2026

156 మంది దుర్మరణం

అంతర్జాతీయం

చైనాలో భూకంపం , 156 మంది దుర్మరణం

బీజింగ్‌ : చైనాలోని సిచువాస్‌ ప్రావిన్స్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంపంలో 156 మంది మృతి చెందగా దాదాపు 5,500మంది గాయపడ్డారు .రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.0 గా నమోదైంది. ఇదే ప్రాంతంలో 2008లో సంభవించిన…