వార్తలు
16న షిర్డీ వెళ్లనున్న రాష్ట్రపతి
షిర్డీ: షిర్డీ సాయిబాబా ఆలయం సమీపంలో నూతనంగా నిర్మించిన అత్యాధునిక, పర్యావరణ హిత ‘ సాయి ఆశ్రమాన్ని ‘ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు. 14వేల మంది వినియోగించుకొనే సామర్ధ్యం ఉన్న ఆశ్రమాన్ని రాష్ట్రపతి ఈ నెల 16న…
