Tuesday, 3 November 2026

16న షిర్డీ వెళ్లనున్న రాష్ట్రపతి

షిర్డీ: షిర్డీ సాయిబాబా ఆలయం సమీపంలో నూతనంగా నిర్మించిన అత్యాధునిక, పర్యావరణ హిత ‘ సాయి ఆశ్రమాన్ని ‘ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించనున్నారు. 14వేల మంది వినియోగించుకొనే సామర్ధ్యం ఉన్న ఆశ్రమాన్ని రాష్ట్రపతి ఈ నెల 16న ప్రారంభిస్తారని షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ అధికారి యశ్వంత్‌ మానే తెలియజేశారు. గవర్నర్‌ కె. శంకర్‌నారాయణన్‌, సీఎం వృధ్వీరాజ్‌ చవాన్‌ తదితరులు ఈ కార్యక్రమాన్నికి హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *