Tuesday, 3 November 2026

164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌

అంతర్జాతీయం

164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌

బులవాయో: భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో టీంఇండియా బౌలర్ల ధాటికి జింబాబ్వే చేతులెత్తేసింది. 39.5 ఓవర్లలో 163 పరుగులకు అలౌట్‌ అయింది. జింబాబ్వే జట్టులో విలియమ్స్‌ 51, మనకడ్డా 32 పరుగులు చేయగా… మిగతా వారు నామమాత్రపు స్కోర్‌కే…