Wednesday, 4 November 2026

171కి చేరిన ఫిలిప్సైన్‌ భూకంపం మృతుల సంఖ్య

అంతర్జాతీయం

171కి చేరిన ఫిలిప్సైన్‌ భూకంపం మృతుల సంఖ్య

మనీలా : ఫిలిప్సైన్‌లో మంగళవారం సంభవించిన భూకంపం మృతుల సంఖ్య 171కి చేరింది. ఇంకా 20 మంది ఆచూకి తెలియాల్సీ ఉంది. మనీలాకి 640 కి.మీ దూరంలో ఉన్న బోహోల్‌ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. భూకంపం తాలూకూ పరిణామాల్ని…