సీమాంధ్ర
18న కృష్ణా, పశ్చిమ డెల్టాకు నీరు విడుదల
గుంటూరు :జులై 18న కృష్ణా, పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేసేందుకు జిల్లా నీటిపారుదల సలహా మండలి నిర్ణయించింది. ఈ మేరకు శనివారం జరిగిన సమావేశంలో తీర్మానించింది. అగస్టు 1న నాగార్జునసాగర్ కుడికాలువకు, అగస్టు 2న గుంటూరు ఛానల్‌కు…
