ఖమ్మం
18న స.హ.చట్టం ఆవిర్భావ దినోత్సవం
ఖమ్మం, అక్టోబర్ 16: సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్నట్లు ఖమ్మం అర్బన్ మండల ప్రతినిధి రామకృష్ణ తెలిపారు. జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామన్…
