Tuesday, 3 November 2026

18న స.హ.చట్టం ఆవిర్భావ దినోత్సవం

ఖమ్మం, అక్టోబర్‌ 16: సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్నట్లు ఖమ్మం అర్బన్‌ మండల ప్రతినిధి రామకృష్ణ తెలిపారు. జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామన్‌ మెగసెసే అవార్డు గ్రహిత సందీప్‌ పాండే, జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌, జిల్లా అదనపు జడ్జీ ఎస్పీ ప్రకాశ్‌యాదవ్‌, జిల్లా పరిషత్‌ సిఇఓ దేవరాం, తదితరులు పాల్గొంటారని రామకృష్ణ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *