అంతర్జాతీయం
187కు పెరిగిన బంగ్లా మృతుల సంఖ్య
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఎనిమిది అంతస్థుల భవనం కుప్ప కూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 187కు పెరిగింది. సుమారు 1500 మందిని సహయ బృందాలు రక్షించాయి. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకు పోయివుండొచ్చని భావిస్తున్నారు. ఢాకా శివార్లలోని …
