జాతీయం
2జీపై తీర్పు ఇతర సహజవనరులకు వర్తించదు: సుప్రీంకోర్టు
ఢిల్లీ: 2జీపై తీర్పు కేవలం స్పెక్ట్రమ్ కేటాయింపులకే పరిమితమని ఇతర సహజ వనరులకు ఇది వర్తించదని సుప్రీంకోర్టు పేర్కొంది, సహజవనరుల కేటాయింపులకు వేల పద్థతి రాజ్యాంగపరమైన నిర్ణయాధికారం కాదని పేర్కొంది. సహజవనరుల కేటాయింపులో అత్యధిక లాభాల పెంపు ప్రాతిపదిక…
