జిల్లా వార్తలు
20న బ్యాంకు ఉద్యోగులు చేపట్టనున్న సమ్మె
నిజామాబాద్, జనవరి 4 (): బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్టు సవరించే ప్రతిపాదనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 20న చేపట్టనున్న సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో బ్యాంకులు ఉద్యోగులు నరిసనలు తెలిపారు. నగరంలో ఆంధ్రా బ్యాంక్ ఎదుట ప్రభుత్వ…
