తెలంగాణ
20 లక్షల విలువైన బంగారు నగల చోరి
హైదరాబాద్, జనంసాక్షి: బోయిన్‌పల్లి జుపిటర్ కాలనీలో మంగళవారం భారీ చోరి జరిగింది. కాలనీలో రెండు నివాసాల్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ. 20 లక్షల విలువైన బంగారు నగలను అసహరించారు. బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.…
