Featured News
తెలంగాణ భూముల వేలాన్ని నిలిపివేయండి
హెచ్‌ఎండీఏ ఎదుట తెలంగాణవాదుల ధర్నా హైదరాబాద్,జూలై 17(జనంసాక్షి): హైదరాబాద్, రంగారెడ్డి శివారు ప్రాంతాల్లోని భూముల వేలాన్ని నిలిపివేయాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు డిమాండు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం నాడు నగరంలోని హెచ్‌ఎండిఎ కార్యాలయం ఎదుట కెటిఆర్ నేతృత్వంలో…

