కరీంనగర్
2011 ప్రకారం మహిళలకు దక్కే స్థానాలు..
2011లో నర్ణయించిన రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఓటర్ల జాబితా సిద్ధం చేసిన అనంతరం వీటిలో మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశముంది. ప్రస్తుతమున్న ప్రకారం పరిశీలిస్తే జడ్పీటీసీలో రాయికల్ ఎస్టీ మహిళలకు, ఎస్సీల్లో జగిత్యాల, సారంగాపూర్, పెగడపల్లి ,…
