Cover Story
2012 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయండి
సీఎంను కలిసిన కోదండరామ్ హైదరాబాద్, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని బుధ వారం రాజకీయ జేఏసీ చైర్మన్ కోదం డరామ్ హైదరాబాద్‌లో కలిశారు. డీఎస్సీ 2012 అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. డీఎస్సీ నిర్వహించి ఇన్ని…

