వార్తలు
2014 ఎన్నికల్లో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు మద్దతు
న్యూడిల్లీ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాయేతర ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏదైన ఏర్పడితే మద్దతిస్తామని అన్నా బృందం తెలిపింది. 2014లో విప్లవం రానుందని.. అది పార్టీ లేదా ముఖాలు మారడం కాదని, వ్యవస్థనే మార్చుతుందని అన్నా బృందం సభ్యుడు అరవింద్…
