అంతర్జాతీయం
2020లో మరో క్యూరియాసిటీ శోధక నౌకను పంపనున్న నాసా
అమెరికా : 2020లో మరో క్యూరియాసిటీ శోధక నౌక (రోవర్)ను పంపనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. ఇప్పటికే అరుణగ్రహంపైకి పంపిన రోవర్ విజయవంతంగా పనిచేస్తోందని, 2020లో మరో రోవర్‌ను పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు నాసా…
