అంతర్జాతీయం
రాణిస్తున్న భారత్ బౌలర్లు ..కష్టాల్లో దక్షిణాఫ్రికా 205/4
జొహనెన్‌బర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టుమ్యాచులో భారత్ బౌలర్లు రాణిస్తున్నారు. ఓవర్‌నైట్ 138/2 స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలను ఆదిలోనే షమి దెబ్బతీశారు. నాల్గొరోజు అర్ధశతకంతో రాణించి ప్రమాదకరంగా మారుతున్న పీటర్స్‌ను(76)ను షమి పెవిలియన్ పంపాడు. అనంతరం…
