తెలంగాణ
21న కార్మిక సంఘలతో ఆర్టీసీ చర్చలు
హైదరాబాద్,(జనంసాక్షి): ఆర్టీసీలో సమ్మె సైరన్ మోడక తపేలాలేదు. ఈనెల 21న ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘలతో చర్చలు జరపనున్నట్టు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. యాజమాన్యం వైఖరిని చూస్తుంటే సమ్మె చేయక తప్పేలాలేదని కార్మిక సంఘం…
