Tuesday, 3 November 2026

21న కార్మిక సంఘలతో ఆర్టీసీ చర్చలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోడక తపేలాలేదు. ఈనెల 21న ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘలతో చర్చలు జరపనున్నట్టు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. యాజమాన్యం వైఖరిని చూస్తుంటే సమ్మె చేయక తప్పేలాలేదని కార్మిక సంఘం ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *