హైదరాబాద్
23న తెలంగాణ విద్రోహ దినం : జేఏసీ
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. 23న తెలంగాణ విద్రోహదినంగా పాటిస్తామని జేఏసీ తెలిపింది. 26న తెలంగాణ పది జిల్లాల్లోని మండల కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటూతూ దీక్షా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొంది.…
