జాతీయం
230 పాయింట్ల నష్టంలో స్టాక్ మార్కెట్లు
ముంబయి, జనంసాక్షి: ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లకు మరోసారి షాక్ ఇచ్చింది. ఆర్థిక ఫలితాల విషయంలో మార్కెట్ అంచనాలకు సుదూరంలో ఉండిపోయింది. ఫలితంగా కంపెనీ షేరు ధర ఒకే రోజు 16 శాతానికి నష్టపోయింది. 500 రూపాయల దాకా పడుతూ…
