Tuesday, 3 November 2026

25న ఆయుర్వేద ఔషద మొక్కల ప్రదర్శన

జిల్లా వార్తలు

25న ఆయుర్వేద ఔషద మొక్కల ప్రదర్శన

నిజామాబాద్‌, నవంబర్‌ 23 : ఆయుర్వేద వైద్యం అతి ప్రాచీనమైనదని, ప్రాచీనకాలంలో అనేక వ్యాధులకు ఆయుర్వేద వైద్యం ద్వారానే నయం చేసుకునే వారని ఆయుర్వేద వైద్య విద్వాన్‌ డా.కె.పరంధాములు తెలిపారు.  శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో …