కరీంనగర్
25న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి
హుస్నాబాద్‌లో నేర్పాట్లు సమీక్షించిన అధికారులు భీమదేవరపల్లి, జగిత్యాల, జనంసాక్షి : ఈ నెల 25న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారికంగా సమాచారం…
