Wednesday, 25 November 2026

26లోగా చెప్పాల్సిందే..

ఆదిలాబాద్

26లోగా చెప్పాల్సిందే..

అదిలాబాద్‌, డిసెంబర్‌ 12 :ఈ నెల 26వ తేదీలోగా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ విషయమై స్పష్టమైన వైఖరిని వెల్లడించకపోతే పార్టీలను పాతర వేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు.  రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేదీక్షలు బుధవారంనాటికి 1074వ …