ఆదిలాబాద్
26 నుంచి డీఈడీ కౌన్సెలింగ్
ఆదిలాబాద్, నవంబర్ 17 : మూడు నెలలుగా ఎదురు చూస్తున్న డీిఈడీ కౌన్సెలింగ్ ఎట్టకేలకు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గత ఆగస్టులో డీిఈడీి ఫలితాలు ఆగస్టులో వెలువడినప్పటికీ కౌన్సెలింగ్ తేదీని ప్రకటించకపోవడంతో అభ్యర్థుల్లో…
