జాతీయం
‘ అఖిలపక్ష ప్రతినిధులను 26,27న ప్రకటిస్తం’ : బొత్స
న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరపున వెళ్లే ప్రతినిధులను ఈ నెల 26,27న ప్రకటిస్తామని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలియజేశారు. అఖిలపక్ష సమావేశానికి పార్టీలో ఏకాభిప్రాయం…
