స్పొర్ట్స్
డోపింగ్ భారతం డోప్ టెస్టుల్లో పట్టుబడిన 279 భారత అథ్లెట్లు
న్యూఢిల్లీ ,ఆగష్ట్ 12 (జనంసాక్షి): భారత క్రీడారంగానికి తీరని మచ్చ… ఇప్పటికే పలువురు అగ్రశ్రేణి అథ్లెట్లు డోప్ టెస్టుల్లో దొరికిపోయి నిషేధాన్ని అనుభవిస్తుంటే తాజాగా భారీస్థాయిలో భారత క్రీడాకారులు డోప్ టెస్టులు ఫెయిలయ్యారు. నేషనల్ యాంటీ డోపింగ్…

